Skip to content
Thursday, August 13, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాలి..

Bala Raju October 20, 2025 Bandaru Aagi Reddy... appropriate precautions should be taken.,  bank account holders,  Devara Venkata Reddy

త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాలి..

చేవెళ్ల, ఆంధ్రప్రభ : ప్రతి ఇంట దివ్య వెలుగుల దీపాలు వెలగాలని చేవెళ్ల పీఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి(Devara Venkata Reddy) అన్నారు. దీపావళి పర్వదినం పురస్కరించుకొని పిఎసిఎస్ చేవెళ్ల బ్యాంక్ కార్యాలయంలో సతీసమేతంగా లక్ష్మీ పూజ నిర్వహించారు. వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలతో పూజ గావించారు. సిబ్బందికి, రైతులకు, బ్యాంకు ఖాతాదారులకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి, స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పిఎసి చైర్మన్ దేవర వెంకటరెడ్డి మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావళి పర్వదినంను జరుపుకోవడం ఆనవాయితీ అని చెప్పారు. రైతుల, బ్యాంకు ఖాతాదారుల(bank account holders) కుటుంబాల్లో సంతోషం, సౌభాగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి(Bandaru Aagi Reddy) చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్ టి. శ్రీనివాస్ యాదవ్, బ్యాంక్ సీఈవో వెంకటయ్య, డైరెక్టర్ పి మధుసూదన్ రెడ్డి, సిబ్బంది ధనలక్ష్మి, రమేష్, కృష్ణమూర్తి, అశోక్ రెడ్డి, యాదయ్య, నర్సింలు, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్, నాయకులు చెన్నారెడ్డి తదితరులున్నారు.

  • PrabhasHanu | ఒంటరిగా నిలబడే ఓ బెటాలియన్..
  • అప్ క‌మింగ్ సినిమాలపై భారీ అప్‌డేట్స్!

కార్టూన్ ‘ఔరా’:

13th August Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • HYDRAA | హైకోర్టు ఆదేశాలతో పార్కుకు రక్షణ..
  • హిందూ, ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు : సీఎం రేవంత్ రెడ్డి
  • దోచుకున్న ఇంట్లోనే కునుకు..
  • సీఎం రేవంత్‌రెడ్డికి వి. హనుమంతరావు విజ్ఞప్తి
  • శ్రీనివాస్ రావు మృతితో విషాదం..
  • అనారోగ్యంతో జోగినపల్లి శ్రీనివాస్ రావు మృతి
  • రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
  • హైదరాబాద్‌లో ‘ఫ్రీడమ్ బాటిల్’ ప్రచారం
  • ధ‌ర్నా చౌక్ వ‌ద్ద స్టైపెండ్‌ పెంపు కోసం ఆందోళ‌న‌
  • ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు రూ.300 కోట్లకు పైగా బిజినెస్!

తాజా వార్తలు :

  • HYDRAA | హైకోర్టు ఆదేశాలతో పార్కుకు రక్షణ..
  • బాబోయ్‌.. ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె!
  • గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి పల్లె బాట
  • ఏసీబీ కస్టడీలో డీఎస్పీ భీమ్‌రెడ్డి..
  • ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు.. వ్యక్తి అరెస్ట్
  • ముగిసిన‌ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు.. 12 బిల్లులకు ఆమోదం !
  • బలంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లండి.. అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించండి
  • గుండెల్లో కొలువై.. గూడెంలో నెలవై..
  • ఏపీ అధికారుల తీరుపై కృష్ణా ట్రిబ్యునల్‌ ఆగ్రహం
  • జైశంకర్‌కు సీఎం విజయ్‌ లేఖ…

అంతర్జాతీయం :

  • Iran War Latest News-Strait of Hormuz-Iran Challenges Trump | హోర్ముజ్‌పై అమెరికా–ఇరాన్‌ ఢీ.. ముదురుతున్న ఉద్రిక్తత
  • India Myanmar Thailand Highway-IMT-1360 km Road | ‘యాక్ట్ ఈస్ట్’కు ఊపిరి… ఆసియా ఆర్థిక కారిడార్‌
  • అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం – ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్ నెస్
  • Amaravati-Seed-Access-Road: ఇదే అమ‌రావ‌తి రాజ‌మార్గం Andhra Prabha Top News
  • Gold Price Today, August 13 2026, Digital Gold Price India| బంగారం ధ‌ర‌ల బాదుడు.. రూ.15,500 దాటిన పసిడి ధ‌ర‌!

జాతీయం :

  • బాబోయ్‌.. ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె!
  • ముగిసిన‌ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు.. 12 బిల్లులకు ఆమోదం !
  • జైశంకర్‌కు సీఎం విజయ్‌ లేఖ…
  • నల్సార్‌ విద్యార్థులకు ఊరట.. బీసీఐ కీలక నిర్ణయం
  • లోక్‌సభలో ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్నకు కేంద్రం కీలక సమాధానం

కెరీర్ :

  • ఆర్టీసీలో అప్రెంటిస్‌ అవకాశాలు
  • 1,538 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
  • పోటీ పరీక్షలకు కీలక అప్‌డేట్స్.
  • గురుకులాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు అవకాశం
  • రేపే టీజీ సీపీగెట్‌-2026 ఫలితాలు…
  • పోలీస్ నుంచి లెక్చరర్ పోస్టుల వరకు వరుస నోటిఫికేషన్లు
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies