మళ్లీ సీఎం కేసీఆర్ ..

మళ్లీ సీఎం కేసీఆర్ ..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సముద్రాల మొండయ్య ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ..సీఎం కేసీఆర్.. అంటూ నినాదాలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ దశను దిశను మార్చింది బిఆర్ఎస్ పార్టీనాని కెసిఆర్ తెలంగాణను అభివృద్ధి పరంగా భారత దేశంలో ప్రథమ స్థానంలో నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను మళ్ళీ కరువు కాటకాలు విద్యుత్ కోతలు హైడ్రా కూల్చివేతలు రైతులు ఆత్మహత్యలతో తెలంగాణను అధోగతి వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ను దుయ్యబట్టారు రాబోయే రెండున్నర ఏళ్లలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్ని వర్గాల ప్రజలకు ఆకాంక్షలను గౌరవించి తెలంగాణను బంగారు తెలంగాణ గా మార్చే విధంగా కేసీఆర్ నూతన ఉత్సవంతో కదులుగుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్ వార్డ్ మెంబర్ జోడి పవన్, మహేందర్ అనవేన రమేష్, బచ్చల రమేష్ నేరెళ్ల సునీల్, శంకర్, రాజయ్య, చరణ్, దేవేందర్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply