2026 Fees | ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పెంపు

2026 Fees | ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పెంపు
2026 Fees | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్ అయిన విద్యార్థులు (జనరల్ & వొకేషనల్ స్ట్రీమ్స్) పరీక్ష ఫీజును ఏప్రిల్ 23 లోగా చెల్లించాలని బోర్డు తెలిపింది. సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి 21 వరకు జరగనున్నాయి.
