ఏజెన్సీలో ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం

ఉట్నూర్/జైనూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీ మండలాల్లో శనివారం పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పచ్చ కేంద్రాల వద్ద ఏర్పాటు శిక్షణ విద్యార్థులు పరీక్షలు రాయడానికి విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి పంపించారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులు రాసిన పరీక్షలు అధికారులు పరిశీలించారు.

పంచ కేంద్రంలో ఎలాంటి మాస్ కాపీoగ్ జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ఉట్నూర్ జైనూర్, సిర్పూర్ (యు )మండలాల్లోని పరీక్షా కేంద్రాలను జైనూర్ ఆడ బీర్షావ్, ఉట్నూర్, సిర్పూర్ యూత్ మండల విద్యాశాఖ అధికారులు ఆశన్న, కుడి మేత సుధాకర్ లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పలు సూచనలు ఇచ్చారు. కేంద్రాల వద్ద పోలీస్ ల తో భద్రత చర్యలు తీసుకున్నారు.

Leave a Reply