పారిశుద్య పనుల పై డిపిఓ పర్యవేక్షణ..

పారిశుద్య పనుల పై డిపిఓ పర్యవేక్షణ..

గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా గన్నవరం విచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ఏర్పాట్లను, పారిశుద్ధ్య పనులను జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ అరుణ శుక్రవారం ఉదయం పర్యవేక్షించారు.

ఈ సందర్బంగా డిపిఓ మాట్లాడుతూ.. పారిశుద్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. సూరంపల్లి గ్రామంలోని రహదారులు శుభ్రంగా ఉంచామని తెలియచేశారు.

Leave a Reply