విద్యార్థులకు చెస్ బోర్డుల పంపిణి..

విద్యార్థులకు చెస్ బోర్డుల పంపిణి..

బోధన్ . ఆంధ్రప్రభ : చెస్ నెట్వర్క్,కాకతీయ శాండ్ బాక్స్ ఆధ్వర్యంలో సాలూర మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బుధవారం చెస్ బోర్డులు పంపిణీ చేశారు. 1260 మంది విద్యార్థులకు 65 చెస్ బోర్డులను అందజేశారు.చెపాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రాజీవ్ మంజూష తూ చెస్ అటలతో క్రమశిక్షణ , మనో నిబ్బరం గౌరవం లభిస్తుందన్నారు.సాలూరు మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులకు చెస్ బోర్డులుఅందజేశారు. ఈ కార్యక్రమంలో చేస్తున్నట్టు వర్క్ ప్రతినిధు లు కిరణ్,హనుమాండ్లు,ఉపాధ్యాయులు విజయ్ కుమార్, సంగీత రావు, గంధం సాయిలు, రాజ్ కుమార్, అరుణ్ కుమార్, విఠల్ కాంబ్లే, సుధారాణి, శోభారాణి, లక్ష్మి, విజయలక్ష్మి, స్వామి కాముని, లింబగిరి జ్యోత్స్న, స్వర్ణ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రాజరత్నం అశోక్, శ్రీనివాస్, పద్మావతి ,సరిత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply