12వ వార్డు కౌన్సిలర్ కు ఆత్మీయ సత్కారం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ 12వ వార్డ్ కౌన్సిలర్ జెట్ట నీరజాసిద్ధులును కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ వార్డ్ మెంబర్ మోర్తల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply