నూతన అదనపు కలెక్టర్ గా హరిప్రియ..

పాలమూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ బదిలీల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా నూతన కలెక్టర్ గా కుష్బూ గుప్తా బాద్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కలెక్టర్ విజయేంద్ర బోయి బదిలీపై వెళ్లారు. జిల్లాకు మరో అదనపు నూతన అదనపు కలెక్టర్ గా హరిప్రియ బాద్యతలు స్వీకరించారు.నూతన కలెక్టర్ ఐఏఎస్ గా వివిధ హోదాల్లో పారదర్శకమైన విధులు నిర్వహించారని జిల్లాలోను ఆమె రాకతో సుపరిపాలన జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు.

Leave a Reply