శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ ఎన్నిక

శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ ఎన్నిక


మోత్కూర్, ఆంధ్రప్రభః మున్సిపల్ పరిధిలోని రాముని బండ జామచెట్లబావి- కొండాపురం లో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన అధ్యక్షులుగా బీసు భాషాగౌడ్, ప్రధాన కార్యదర్శిగా నీల యాక స్వామి ముదిరాజ్ , కోశాధికారిగా మర్రి మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షులుగా మొలకల మధు, బీసు రాంబాబు, బీసు రవి , ధబ్బేటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా బీసు మల్లేష్, మన్నె నాగార్జున ,సహాయ కోశాధికారి మన్నె నవీన్, సంయుక్త కార్యదర్శి బట్టు నరేష్, కల్వల రాము, మర్రి మధు,

మన్నే బాలకృష్ణ, ప్రచార కార్యదర్శులుగా బీసు రంజిత్ కుమార్, సారగండ్ల జగన్నాథం, మర్రి కిరణ్ ,మన్నె వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా మన్నె పాండు, బీసు రాకేష్,బీసు రాము, పసుల చంద్రయ్య , బాలగాని కృష్ణ, బీసు శ్రీనివాసు,నీల యాకయ్య, బట్టు రాజశేఖర్ ,నీల కరుణాకర్, బీసు మత్స్యగిరి, మన్నె నాగార్జున, ఆరె సోమరాజు ,గౌరవ సలహాదారులుగా బీసు శ్రీకాంత్ గౌడ్ (కౌన్సిలర్), మన్నె అంజయ్య, బీసు సత్తయ్య, బీసు భాషా, బీసు మల్లికార్జున,గనగాని కృష్ణ,ధబ్బేటి రమేష్ ,మొలకల రమేష్ ,మర్రి వెంకన్న,మన్నె సత్యనారాయణ,గణగాని నాగేష్,బీసు ప్రశాంత్ ల ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Leave a Reply