నిత్యాన్నదానానికి లక్ష రూపాయల విరాళం..

నిత్యాన్నదానానికి లక్ష రూపాయల విరాళం..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి మంగళవారం విజయవాడ కొత్తపేట ప్రాంతానికి చెందిన సుంకర వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు రూ .1,00,116/- సుంకర వెంకటేశ్వరరావు పేరు మీద విరాళాన్ని అందజేశారు. వీరికి అధికారులు దర్శన ఏర్పాట్లు చేయగా అమ్మవారి పూజల అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి టెంపుల్ సూపర్డెంట్ సత్యనారాయణ ఇన్స్పెక్టర్ చిట్టిబాబులు అమ్మవారి చిత్రపటం ప్రసాదం రసీదును అందజేశారు.

Leave a Reply