rai laxmi| అదిరేటి డ్రెస్‌లో.. స్ట‌న్నింగ్ ఫోజ్‌

rai laxmi| అదిరేటి డ్రెస్‌లో.. స్ట‌న్నింగ్ ఫోజ్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హీరోయిన్ రాయ్ లక్ష్మిని లక్ష్మీ రాయ్ అని కూడా పిలుస్తారు. ఈమె తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలలో త‌న అద్భుత న‌ట‌న‌తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లామ‌ర్ పాత్ర‌ల‌తోనే కాకుండా యాక్షన్, రొమాన్స్, హారర్ జానర్ సినిమాల‌లో న‌టించి త‌న అద్భుత న‌ట‌ను ప్ర‌ద‌ర్శించారు. ప్రస్తుతం, ఆమె తమిళ చిత్రాలైన వోల్ఫ్, రౌడీ బేబీతో సహా ప‌లు ప్రాజెక్ట్‌లను బిజీబిజీగా ఉన్నారు. ఈ రెండూ సినిమాలు మార్చి 2026లో విడుదల కానున్నాయి. అయితే ఈ మ‌ధ్య త‌న అందాల ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకొని అభిమానుల‌ను వెర్రెత్త‌స్తోంది. బంగారు లెహంగాలో త‌న సొగసులను వెదజల్లుతుంది.

Leave a Reply