Bail | ఐ బొమ్మ రవికి కోర్టు బెయిల్ …

Bail | ఐ బొమ్మ రవికి కోర్టు బెయిల్ …
Bail | ఆంధ్ర ప్రభ వెబ్ బెస్క్ః ఐ బొమ్మ రవికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత సంవత్సరం నవంబర్ లో పైరసీ సినిమాల వెబ్సైట్ నిర్వహణ కేసులో అరెస్ట్ అయిన రవి.. పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే ఎట్టకేలకి కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. రవి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ప్రతిరోజు పోలీసు స్టేషన్‌కు ఐ బొమ్మ రవి వచ్చి హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
