Mothkur | ఓటు వేసిన మాజీ మార్కెట్ చైర్మన్…

Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12వ బూతు ఆరెగూడెంలో మోత్కూర్ మాజీ మార్కెట్ చైర్మన్ కొనతం యాకుబ్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పదన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Leave a Reply