Manthani | నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

Manthani | నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

Manthani | మంథని రూరల్, ఆంధ్ర‌ప్ర‌భ : మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ రోజు మంథని మండలం ధర్మారం గ్రామంలో రాయినేని దేవేందర్ మరణించగ వారి పార్థీవ దేహానికి పుట్ట మధుకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి అంతిమ యాత్రలో పాల్గొని వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.

Leave a Reply