ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ ,

ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ ,

చిట్యాల మే 20( ఆంధ్రప్రభ) :మండలంలోని కైలాపూర్ లో ఉపాధి హామీ పని కూలీలకు బుధవారం గ్రామ సర్పంచ్ కొడారి ఓదెలు , మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కొడారి ఓదెలు మాట్లాడుతూవేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉపాధి కూలీలు అలసటకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అజీరా బేగం, ఉపసర్పంచ్ చింతల లక్ష్మీ-సదానందం, టెక్నికల్ అసిస్టెంట్ స్రవంతి, మేటు తాత రాజు, ఉపాధిహామీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply