ఘనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల జన్మదిన వేడుకలు..

ఘనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల జన్మదిన వేడుకలు..

ఉర్కొండ: ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేవల్లి గ్రామ ఉప సర్పంచ్ అయూబ్ పాషా జన్మదిన వేడుకలు బుధవారం కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఊర్కొండ గేట్ వద్ద కేకు కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్ లు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.