నాణ్యతకు మారు పేరు… శ్రీ హనుమాన్ స్పన్ పైప్స్
- అన్ని సైజులలో అందుబాటులో
- కస్టమర్ల విశ్వాసాన్ని గెలుచుకుంటున్న సంస్థ
మైలవరం, ఆంధ్రప్రభ : నాణ్యత, మన్నిక, సరసమైన ధరలతో వినియోగదారుల విశ్వాసాన్ని పొందుతున్న శ్రీ హనుమాన్ స్పన్ పైప్స్ సంస్థ అన్ని రకాల సిమెంట్ స్పన్ పైపులను అందుబాటులో ఉంచి మెరుగైన సేవలను అందిస్తోంది.
వ్యవసాయం, డ్రైనేజీ, కల్వర్టులు, గృహ నిర్మాణం, రోడ్ల అభివృద్ధి తదితర అవసరాలకు అనువైన అన్ని సైజుల సిమెంట్ స్పన్ పైపులు సంస్థలో లభ్యమవుతున్నాయి. నాణ్యమైన ముడి పదార్థాలతో తయారు చేసిన పైపులు దీర్ఘకాలం మన్నికగా ఉండటంతో పాటు తక్కువ నిర్వహణ వ్యయంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తాయని సంస్థ నిర్వాహకులు తెలిపారు.
వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా సమయానికి సరఫరా, నమ్మకమైన సేవలు, సరసమైన ధరలతో సంస్థ సేవలందిస్తోందని ప్రొప్రైటర్ వీరంకి గౌరీ తెలిపారు. సిమెంట్ స్పన్ పైపుల అవసరం ఉన్నవారు ఒకసారి శ్రీ హనుమాన్ స్పన్ పైప్స్‌ను సంప్రదించాలని ఆమె కోరారు.
చిరునామా:
శ్రీ హనుమాన్ స్పన్ పైప్స్,
కీర్తిరాయునిగూడెం గ్రామం,
మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
99485 86837, 96036 06162
