Shooting Ball | ‘సురేఖ’ ఎంపిక..

Shooting Ball | ‘సురేఖ’ ఎంపిక..

Shooting Ball, గన్నవరం, ఆంధ్రప్రభ : గన్నవరం నియోజకవర్గ పరిధిలోని చిన్న అవుటుపల్లికి చెందిన క్రీడాకారిణి సురేఖ అద్భుత ప్రతిభ చాటారు. సీనియర్ జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు ఆమె ఎంపికైనట్లు జిల్లా షూటింగ్ బాల్ సంఘం అధ్యక్షుడు విజయ్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన సురేఖ, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.

Leave a Reply