satya sarada | నర్సంపేటలో ఓట్ల లెక్కింపును పరిశీలించిన జిల్లా కలెక్టర్

satya sarada | నర్సంపేటలో ఓట్ల లెక్కింపును పరిశీలించిన జిల్లా కలెక్టర్

నర్సంపేట,క్రైం,ఫిబ్రవరి13, ఆంధ్రప్రభ : నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లను అధికారులు లెక్కించడం జరిగింది అనంతరం 10 టేబుల్ లలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు మొదటి విడత విడతలో 1,4, 7,10,13,16,19,22,25,28 వార్డుల్లో లెక్కింపు ప్రారంభించారు.

Leave a Reply