Rs.103.86 cr | ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

Rs.103.86 cr | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో మార్చి మాసానికి గాను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన 2,36,152 మంది లబ్ధిదారులకు రూ.103.86 కోట్ల పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. శనివారం స్థానిక మద్దూర్ నగర్‌లోని ‘అమ్మ వృద్ధుల శరణాలయం’లో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా లక్ష్మికి వితంతు పెన్షన్, లక్ష్మీదేవి, అంబు, కృష్ణమ్మ, సర్వేశ్వరమ్మ, సంజమ్మలకు వృద్ధాప్య పెన్షన్‌లు, శశికళ, నాగవేణి, ఈశ్వరమ్మలకు వైకల్య పెన్షన్‌లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించిందన్నారు.

అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సమయానికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెన్షన్‌లను అందజేస్తూ కలెక్టర్ లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. శరణాలయ నిర్వాహకులు వృద్ధులను సక్రమంగా చూసుకోవాలని సూచించారు. ప్రతి నెలా పెన్షన్‌లు సమయానికి అందుతున్నాయా అని కూడా ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, డిఆర్డిఎ పీడీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.