పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్

ఎచ్చెర్ల(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ‌ : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సండ్ర అమరేంద్ర కుమార్ బుధవారం శివాని ఇంజినీరింగ్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ పరీక్షలు రాస్తున్న పీయూసీ విద్యార్థుల సౌకర్యాలను, పరీక్షా నిర్వహణ తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ పర్యవేక్షణలో రిజిస్ట్రార్‌తో పాటు ఆర్జీయూకేటీ పరిపాలనా అధికారి ముని రామకృష్ణ, అకడమిక్ డీన్ శివ రామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, క్యాంపస్-2 ఇంచార్జి సాగర్, వెల్ఫేర్ డీన్లు సింహాచలం, యోగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply