ఘనంగా పిడమర్తి రవి జన్మదిన వేడుకలు

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : ఉస్మానియా యూనివర్సిటీ జెఎసి చైర్మన్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి జన్మదిన వేడుకలు హుజూర్‌నగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బారీ కేక్ కట్ స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిడమర్తి ఇంద్రబాబు, కస్తాల దిలీప్, నరేందర్, ప్రవీణ్ కుమార్,వీరబాబు, అశోక్ కుమార్, నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.