బోధన్ చేనేత సహకార సంఘం ఎన్నికలు..

బోధన్, ఆంధ్ర ప్రభ : బోధన్ చేనేత సహకార సంఘం పాలకవర్గ ఎంపిక కు శుక్రవారం ఓటింగ్ ప్రారంభమైంది. 298 మంది సభ్యులు గల బోధన్ చేనేత సహకార సంఘ పరిధిలో వర్ని కోటగిరి రుద్రూర్ బోధన్ మండలాలకు చెందిన చేనేత కార్మికులు తమ కోర్టు హక్కును వినియోగించుకోనున్నారు. 21 మంది సభ్యులు పోటీలో ఉన్నారు. ఎన్నికలు ప్ర శాంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.