Message | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు మెయిల్
Message | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు మెయిల్
Message | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. రెండు టెర్మినల్స్‌లో బ్యాగుల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతుకుడు మెయిల్ ద్వారా మెసేజ్ పెట్టాడు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోదాల అనంతరం ఏలాంటి బాంబు లేదని అధికారులు తేల్చి చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి బెదిరింపు మెయిల్ చేసిన ఆగంతుకుడిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
