సీఎంను కలిసిన బీర్ల అయిలయ్య

సీఎంను కలిసిన బీర్ల అయిలయ్య
సీఎం రేవంత్ రెడ్డికి లక్ష్మీ నరసింహస్వామి లడ్డు ప్రసాదాన్ని అందజేసిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : హైదరాబాదులోని లోక్ సభ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని , తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.
