మండలి చైర్మన్, ప్రభుత్వ విప్పులను కలిసిన కాంగ్రెస్ నాయకులు
మండలి చైర్మన్, ప్రభుత్వ విప్పులను కలిసిన కాంగ్రెస్ నాయకులు
చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మంగళవారం నాడు అసెంబ్లీ ఆవరణలో శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డిని, ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంని, శాసనమండలి విప్ అద్దంకి దయాకర్ ని, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని, ఉరుమడ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా పూల బోకే శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పల్లపు బుద్ధుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి పాల్గొన్నారు.
