Kolkata | పీఎం హెలికాప్టర్ వెనక్కి…

Kolkata | పీఎం హెలికాప్టర్ వెనక్కి…
Kolkata | కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని తాహెర్‌పుర్‌లో పర్యటించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కోల్‌కతా నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరారు. అయితే, దట్టమైన పొగమంచు కారణంగా తాహెర్‌పుర్‌లో హెలికాప్టర్ (Helicopter) ల్యాండింగ్ సాధ్యం కాలేదు. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం… హెలికాప్టర్ అక్కడే కాసేపు చక్కర్లు కొట్టిన తర్వాత మళ్లీ కోల్‌కతాకు తిరిగి చేరుకుంది. ఈ ఘటనతో ప్రధాని షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి.
