Dy.CM Pawan 1 : ఆరడుగుల బుల్లెట్​.. నేను కాదు..

Dy.CM Pawan 1 : ఆరడుగుల బుల్లెట్​.. నేను కాదు

ఏపీ ఉపసభాపతికి.. డిప్యూటీ సీఎం కితాబు

( ఆంధ్రప్రభ,  నిడదవోలు)

ఆయన మాట్లాడితే సమస్య, మాట్లాడక పోయినా సమస్య. మాట  విరిచినట్టు ఉంటుంది. దైర్యం ఇచ్చినట్టు ఉంటుంది.  ఒక్కోసారి  అనవసరం , కాదు అవసరం అనిపిస్తుంది.  ఆరు ఆడుగుల బుల్లెట్టు అంటే నేను కాదు. ఆరడుగుల బుల్లెట్​ అంటే రఘురామకృష్ణం రాజు. (Dy.Speaker)  ఉప సభాపతి. ఆయన సభలో సరదాగా ఉంటుంది. త్రిపుల్​ ఆర్​ కు  నమస్కారం. అని డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్ (Dy.Cm Pawan) ​ ..విశ్లేషించారు.

Leave a Reply