Janagama | ఎన్ఐఏ దాడులు

Janagama | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని జ‌న‌గామ జిల్లా జాఫ‌ర్ గ‌ఢ్ లో ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వ‌హించారు. మావోయిస్టు సానుభూతిపరుడు గాదె ఇన్నారెడ్డికి చెందిన మా ఇల్లు ఆశ్రమంలో సోదాలు నిర్వహించారు. అలాగే గాదె ఇన్నారెడ్డి స్వగ్రామం సాగరంలోనూ ఎన్ఐఏ తనిఖీలు చేశారు. ఇటీవలే గాదె ఇన్నారెడ్డిని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం విధితమే.

Leave a Reply