ఘనంగా మే డే ఉత్సవాలు..

ఘనంగా మే డే ఉత్సవాలు..
చిట్యాల, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా చిట్యాల మండల కేంద్రంతో పాటు, చల్లగరిగలో జ్యోతి హమాలి యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక జెండా ఎగరవేసారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బండి రవి, నోముల కిరణం, నోముల ప్రీతం, మామిడి సదయ్య, చర్లపల్లి సాంబయ్య, వీర్ల రాజు వీర్ల రాజులతో పాటు నోముల వేణు, జంపయ్య రాజబాబు, స్వామి, రాజబాబు, రవి, ప్రభాకర్, ఓదెలు, రాజమౌళి బుజ్జన్న, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
