Urea | యూరియా కోసం ఎదురు చూస్తున్నా రైతు Ramakanth Vuriti November 24, 2025 farmers, Urea, Urea availability problem Urea | యూరియా కోసం ఎదురు చూస్తున్నా రైతు జలగం జనార్ధన్ రావురాంపూర్ మేడపెళ్లిమండలం నల్లబెల్లి సార్లు మీకు దండం ఈ యాసంగి పంటకైన సమయానికి యూరియా ఇవ్వండి, వర్షాకాలంలో యూరియాను సమయానికి ఇవ్వకపోవడం వల్లే దిగుబడి తగ్గి నష్టపోయాము సార్లు జర మా వైపు చూడండి…