Nomination | గెలిపించండి.. అభివృద్ధి చేస్తా..

Nomination | గెలిపించండి.. అభివృద్ధి చేస్తా..

Nomination | ఎడపల్లి, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దుబ్బ తండా సర్పంచ్ అభ్యర్థి పి.మంగ్య(P. Mangya) అన్నారు. స‌ర్పంచ్‌గా గెలిపించి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను ఆయ‌న కోరారు. ఈ రోజు ఆయ‌న నామినేషన్(Nomination) దాఖలు చేశారు.

Leave a Reply