Urban Naxalite | మా ఇల్లులో ఎన్ఐఏ సోదాలు

Urban Naxalite | మా ఇల్లులో ఎన్ఐఏ సోదాలు

  • అధికారుల అదుపులో ఇన్నయ్య

Urban Naxalite | హైదరాబాద్, ఆంధ్రప్రభ ; తెలంగాణలో అర్చన్ నక్సలైట్లపై కేంద్రం ఫోకస్ పెట్టింది. కగార్ ఆపరేషన్ ముగింపు దశకు చేరిందని, ఇక అర్బన్ నక్సలైట్ల పని పడతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించిన కొన్పాళ్లకే మాజీ మావోయిస్టు, సామాజిక కార్యకర్త గాదే ఇన్నయ్య అనాథ ఆశ్రమంలో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపింది. జాఫర్ గడ్ లోని ఇన్నయ్య ఆధ్వర్యంలోని మాఇల్లు అనాథాశ్రమానికి ఎన్ఐ బృందం ఆదివారం ఉదయం చేరుకుంది. ఆశ్రమంలోని అనాథ బాలికలు అల్లాడిపోయారు. ఇన్నయ్యకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ ఆరోపిస్తోంది. ఇన్నయ్యను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇటీవల అమిత్ షాకు వ్యతిరేకంగా ఇన్నయ్య మాట్లాడారు. ఈ ఘటనతో ఆశ్రమంలోని చిన్నారులు కలత చెందారు. భయపడవద్దని ఇన్నయ్య దైర్యం చెప్పారు.

Leave a Reply