CRIME | భార్య గొంతు కోసిన భర్త..

CRIME | భార్య గొంతు కోసిన భర్త..

  • అడ్డొచ్చిన కుమార్తెపైనా దాడి!

CRIME | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కుటుంబ కలహాల కారణంలో ఓ వ్యక్తి తన భార్య గొంతుకోసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్య గొంతు కోశాడు.

పట్టణంలోని ఆదర్శనగర్‌లో ఈ ఘటన జరిగింది. భార్య శ్రీలత (40) గొంతు కోసిన ఎల్లయ్య.. అడ్డొచ్చిన కుమార్తె అర్చన పైనా రోకలి బండతో దాడి చేశాడు. అనంతరం భయంతో ఎల్లయ్య కూడా గొంతు కోసుకున్నాడు. శ్రీలత మృతిచెందగా.. గాయాలతో ఉన్న ఎల్లయ్య, అర్చనను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.

Leave a Reply