Skip to content
Thursday, July 9, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

Chhattisgarh pension issue | పెన్షన్ కోసం మండుటెండలో మైళ్ల దూరం ప్రయాణం

Srinivas May 25, 2026 Central Bank India pension,  Chhattisgarh pension issue,  Chhattisgarh viral news,  Daughter in law carries mother in law,  Elderly pension hardship,  Emotional viral story,  Human interest story India,  Indian village struggles,  KYC pension problem,  Old age pension India,  Pension delay India,  Pension struggle India,  prabhanews.com,  Rural India issues,  Senior citizen pension news,  Social welfare failure,  Surguja district news,  Viral pension video,  Viral social media India,  Welfare scheme issues

Chhattisgarh pension issue | పెన్షన్ కోసం మండుటెండలో మైళ్ల దూరం ప్రయాణం

Chhattisgarh pension issue | 90 ఏళ్ల అత్తను వీపుపై మోసిన కోడలు
కేవైసీ కారణంగా నిలిచిపోయిన పెన్షన్
వైరల్ అయిన హృదయవిదారక వీడియో
వ్యవస్థ వైఫల్యంపై వెల్లువెత్తిన విమర్శలు

Chhattisgarh pension issue | కునియా: ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన హృదయాలను కలచివేస్తోంది. కేవలం 500 రూపాయల నెలవారీ వృద్ధాప్య పెన్షన్ కోసం ఓ మధ్యవయస్కురాలు తన 90 ఏళ్ల అత్తను వీపుపై మోసుకుంటూ, మండే ఎండలో కాళ్లకు చెప్పులు సైతం లేకుండా మైళ్ల దూరం నడిచి బ్యాంకుకు తీసుకెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

రాష్ట్రంలోని కునియా ప్రాంతం జంగల్వరా గ్రామానికి చెందిన సుఖ్మనియా అనే మహిళ, గత నాలుగు నెలలుగా తన అత్తకు పెన్షన్ రాకపోవడంతో ఆందోళన చెందింది. సాధారణంగా బ్యాంక్ మిత్ర ఇంటికే వచ్చి పెన్షన్ అందజేసేవారు. కానీ కేవైసీ పూర్తి కాలేదని చెప్పి పెన్షన్ నిలిపివేయడంతో వృద్ధులను బ్యాంకుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అత్త ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సుఖ్మనియా ఆమెను వీపుపై మోసుకుని మైన్‌పాట్ పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు కాలినడకన బయలుదేరింది. ఒకవైపు మండుతున్న ఎండ, కింద కాలుతున్న రహదారి, అలసట.. ఏదీ ఆమెను ఆపలేకపోయాయి.

అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను వీడియోగా చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన స్థానిక అధికారులు, కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్లే పెన్షన్ నిలిచిపోయిందని అంగీకరించారు. బ్యాంకులో సర్టిఫికేషన్ పూర్తయిన వెంటనే పెండింగ్‌లో ఉన్న రూ. 2,000 పెన్షన్‌ను విడుదల చేశారు. ఇకపై పెన్షన్‌ను నేరుగా ఇంటి వద్దకే తెచ్చిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి టీఎస్ దేవ్ మాట్లాడుతూ, ఓట్ల కోసం ప్రజల ఇళ్లకు వెళ్లే నాయకులు వృద్ధుల పెన్షన్లను కూడా వారి ఇంటికే చేరేలా చూడాలని అన్నారు. పేదలు తమకు రావలసిన చిన్న మొత్తాన్ని పొందడానికి కూడా ఇంత కష్టపడాల్సి రావడం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • Telangana maize procurement | మొక్కజొన్న కొనుగోళ్లలో చెల్లింపుల జాప్యం
  • Amaravati capital city | కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు

You May Also Like

Grain Stocks | కన్నీటి పర్యంతమవుతున్న రైతన్నలు

May 22, 2026 Praneeth Kumar

Andha Prabha Smart Edition |18 నెలల్లో 330 మంది/మట్టిలో కప్పేశాం/శ్రీవారి ప్రసాదంలో

May 22, 2025 Gopi Krishna
NBK111 Glimpse

NBK111 Glimpse I బైక్‌ పై బాలయ్య బ్లాస్ట్‌.. ‘గోపీచంద్’ మార్క్ యాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా!

June 10, 2026 Praneeth Kumar

Baluchistan | స్కూల్ బ‌స్సుపై కారు బాంబుతో దాడి… అయిదుగురు చిన్నారులు దుర్మ‌ర‌ణం

May 21, 2025 Gopi Krishna
1000 Yrs

1000 Yrs | వెయ్యేళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం… కంగుంది కోట

January 20, 2026 Praneeth Kumar

Indrakiladri | వైభవంగా ఆదిదంపతుల గిరిప్రదక్షిణ..

March 14, 2025 Gopi Krishna

కార్టూన్ ‘ఔరా’:

9th July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • rain | రాబోయే రెండు గంట‌ల్లో..
  • brs | స‌ర్‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి : కేటీఆర్‌
  • telangana |కాలుష్య రహిత హైదరాబాద్‌ లక్ష్యం : సీఎం రేవంత్
  • Bapughat | రూ.7,345 కోట్లతో తొలి దశ పనులు
  • pt usha | తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభం..
  • revanth reddy| ప్రీమియర్ ఎనర్జీస్‌కు సీఎం రేవంత్ శ్రీకారం
  • congress | టీపీసీసీ వ‌ద్ద‌కు కొండా, క‌డియం పంచాయితీ
  • ఆన్‌లైన్‌లో సమర్పిస్తే భౌతిక ఫారం అవసరం లేదు
  • bjp| శంషాబాద్‌లో జేపీ నడ్డాకు ఘన స్వాగతం
  • గంజాయి స్మగ్లింగ్‌కు ముంబై హైవే అడ్డా..

తాజా వార్తలు :

  • న్యాయవాదిపై పోలీసుల కేసు..
  • High Court | పోక్సో కేసులో ఊరట…
  • దేవాదుల నీటిని వెంటనే విడుదల చేయాలి: హింగే భాస్కర్
  • Hydrogen train | జూలై 17న హైడ్రోజన్ రైలుకు శ్రీకారం?
  • Journalists |జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై భట్టి కీలక హామీ
  • MLA M.S. Raju | రాప్తాడు రాజకీయాల్లో ఉద్రిక్తత
  • తెలంగాణను 36 నుంచి 18వ స్థానానికి తీసుకొచ్చాం- సీఎం రేవంత్ రెడ్డి
  • రేపల్లెలో స్పెషల్ పీజీఆర్ఎస్
  • Narendra Modi | ఆపరేషన్ సింధూర్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు
  • వేగవంతంగా సీడం శంభు విగ్రహ ఏర్పాట్ల పనులు

అంతర్జాతీయం :

  • Narendra Modi | ఆపరేషన్ సింధూర్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు
  • prime minster | మెల్‌బోర్న్‌లో మోదీ సందడి
  • nara lokesh |కొరియా పెట్టుబడులపై లోకేశ్ దృష్టి..
  • gold-rate-today-july-9-2026 | స్వల్పంగా పెరిగిన పసిడి.. ప‌ది రోజుల్లో రూ.3,760 తగ్గిన గోల్డ్ రేట్
  • NEWS@ 10:00 A.M | 9 జూలై 2026 ముఖ్యాంశాలు

జాతీయం :

  • Narendra Modi | ఆపరేషన్ సింధూర్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు
  • Uttarakhand| కేదార్‌నాథ్‌కు తగ్గిన ర‌ద్దీ
  • BRS | కేసీఆర్ కీలక నిర్ణయం..
  • gold-rate-today-july-9-2026 | స్వల్పంగా పెరిగిన పసిడి.. ప‌ది రోజుల్లో రూ.3,760 తగ్గిన గోల్డ్ రేట్
  • Jharkhand | విద్యార్థిని మృతి..

కెరీర్ :

  • తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు.. సర్క్యులర్ జారీ !
  • NEWS@10:00 P.M | 6 జూలై 2026 ముఖ్యాంశాలు
  • విజయవాడలో మెగా జాబ్ మేళా
  • swami vivekananda | యువతకు దిక్సూచి అయిన మహానుభావుడు..
  • Notification | ఇంజినీరింగ్ అభ్యర్థులకు భారీ అవకాశం
  • 13thDOST | ముందు మొత్తం చెల్లిస్తేనే అడ్మిషన్ అంటున్న ప్రభుత్వ కళాశాలలు
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com