NEWS@ 10:00 A.M | 9 జూలై 2026 ముఖ్యాంశాలు
నీళ్ల సెగలు.. అప్పుల రొదలు! ఇంకెన్నాళ్లు రాజకీయ రచ్చ?
రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న వాడీవేడి రాజకీయ సెగలు ప్రజల్లో గుబులు రేపుతున్నాయి. నిత్యం రాజకీయ రణరంగంగా మారిన తెలంగాణలో రోజుకో అంశంపై అధికార, ప్రతిపక్ష నేతలు సాగిస్తున్న మాటల యుద్ధంతో ప్రజలు, విద్యావంతుల్లో అయోమయం నెలకొంటోంది. ఎవరి లెక్కలు వారు చెబుతూ, కాగితాలు చూపిస్తూ చేస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణల్లో అసలు వాస్తవాలు ఏమిటన్నది తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. click here to read the full story
— — — — — — — — — — — — — — — — — — — — — — — —
గంజాయి స్మగ్లింగ్‌కు ముంబై హైవే అడ్డా..
హైదరాబాద్–ముంబై జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65) గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ఈ జాతీయ రహదారి పటాన్చెరు ఓఆర్ఆర్, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మీదుగా సాగుతుంది. click here to read the full story
— — — — — — — — — — — — — — — — — — — — — — — —
అడవుల పెంపునకు వినూత్న ప్రయోగం
భానుడి భగభగలు, పడిపోతున్న భూగర్భ జలాలు, గ్లోబల్ వార్మింగ్ హెచ్చరికల నేపథ్యంలో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసింది. click here to read the full story
— — — — — — — — — — — — — — — — — — — — — — — —
రామాయణంలో మంథర.. కథను మలుపుతిప్పిన కీలక పాత్ర
అన్న సామెతను గుర్తుకు తెచ్చే పాత్ర రామాయణంలో మంథర. తాను రాజధర్మాలు, లౌకిక ధర్మాలు తెలిసిన స్త్రీ. తన సంకల్పానికి అనుగుణంగా కైకేయిని నడిపించి, కార్యాన్ని సాధించిన సాధారణ పరిచారిక. click here to read the full story
— — — — — — — — — — — — — — — — — — — — — — — —
గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు నూతన దిశ
భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గ్రామీణ మహిళల పాత్ర ఎంతో కీలకమైనది. వ్యవసాయం, కుటుంబ పోషణ, పొదుపు, సూక్ష్మ వ్యాపారాలు, స్వయం సహాయక సంఘాల నిర్వహణ వంటి అనేక రంగాల్లో మహిళలు నిశ్శబ్దంగా, సమర్థవంతంగా తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. click here to read the full story
— — — — — — — — — — — — — — — — — — — — — — — —
US Iran Conflict | ఇరాన్‌పై అమెరికా దాడులతో మళ్లీ ఉద్రిక్తత
ఇరాన్‌తో ఇక తాడోపేడో తేల్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. శాంతియుత మార్గాలకు ఇరాన్ కలిసి వస్తుందని ఇంతకాలం తాము చర్చలకే ప్రాధాన్యం ఇచ్చామని, ఇప్పుడు ఆ గడువు తీరిపోయిందని ఆయన బుధవారం నాడు నాటో సమ్మిట్‌లో స్పష్టం చేశారు. click here to read the full story
