Check post | వాహనాల తనిఖీలు

Check post | ములుగు, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా సరిహద్దు గ్రామమైన వంటిమామిడి(vantimamidi) రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద హైదరాబాద్ నుండి కరీంనగర్(karimnagar) వైపు వెళ్తున్న ప్రతి వాహనాన్ని ఎస్ ఎస్ టి ఇన్చార్జ్ యాదగిరి ఆధ్వర్యంలో ఏఎస్ఐ సుభాష్, హెడ్ కానిస్టేబుల్ లింగారెడ్డి, మాలశ్రీ, వీడియో గ్రాఫర్ సురేష్ తో కలిసి ప్రతి వాహనాన్ని(the vehicle) వీడియో తీస్తూ క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేస్తున్నారు.
