’థాంక్యూ హైదరాబాద్’.. తెలంగాణలో బీజేపీదే ఫ్యూచర్: మోదీ

థాంక్యూ హైదరాబాద్’.. తెలంగాణలో బీజేపీదే ఫ్యూచర్: మోదీ

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్: తెలంగాణ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ‘థాంక్యూ హైదరాబాద్’ అంటూ ట్వీట్ చేశారు. హైదరాబాద్ సభలో ప్రజలు చూపిన ఉత్సాహం చూసి కాంగ్రెస్, బీఆర్‌ఎప్‌ పార్టీలకు ఇక నిద్రలేని రాత్రులే అని పేర్కొన్నారు. పాత రాజకీయాలు, దుష్పరిపాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, ఇక రాష్ట్ర ప్రజల ఎంపిక బీజేపీయేనని స్పష్టం చేశారు.

Leave a Reply