Pm Modi Meets Pawan : పవన్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా Andhra Prabha News

Pm Modi Meets Pawan : పవన్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా Andhra Prabha News

  • పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోదీ
  • డిప్యూటీ సీఎంను పరామర్శించిన ప్రధాని
  • పవన్ కుటుంబం నుంచి హార్థిక స్వాగతం
  • 20 నిమిషాల పాటు కొనసాగిన ఆత్మీయ భేటీ
  • స్వయంగా రావడంపై మోదీకి పవన్ కృతజ్ఞతలు
  • రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన సమావేశం
  • ఎన్డీఏ బంధాన్ని ప్రతిబింబించిన మోదీ పర్యటన

( ఆంధ్రప్రభ, హైదరాబాద్)​

Pm Modi Meets Pawan : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ కుటుంబం హార్ధిక స్వాగతం పలికింది. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ను ప్రధాని పరామర్శించారు. సుమారు 20 నిమిషాల సేపు నరేంద్ర మోదీ అక్కడ ఉన్నారు. స్వయంగా వచ్చి పరామర్శించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.