Betting worth 100 crores | భోగి పందేలు: గోదావరి జిల్లాల్లో బెట్టింగ్ బరి తెగింది

గోదావరి జిల్లాల్లో తొలిరోజే రూ.100 కోట్ల బెట్టింగ్

ఊరూరా కోడి పందేలు, గుండాటలు

బరుల వద్ద ఫ్లడ్ లైట్లు, ఆధునిక వసతులు

బహుమతులుగా కియా కార్లు, థార్ వాహనాలు

ఏరులై పారిన మద్యం.. విచ్చలవిడి విక్రయాలు

న్యాయస్థానం ఆదేశాలు బేఖాతర్

బరుల వైపు చూడొద్దంటూ మౌఖిక ఉత్తర్వులు

కొత్తగా క్యాసినో సంస్కృతి పుట్టుకొస్తోంది

Betting worth 100 crores
కాకినాడ, ఆంధ్రప్రభ బ్యూరో: సంక్రాంతి సంబరాల పేరిట భోగి రోజున గోదావరి జిల్లాల్లో వేలాది కోళ్ల తలలు తెగిపడ్డాయి. బరులన్నీ కోళ్ల రక్తంతో తడిసి ముద్దయ్యాయి. తొలిరోజే గోదావరి జిల్లాల్లో కనీసం రూ. 100 కోట్లు పందాలు, బెట్టింగుల రూపంలో చేతులు మారి ఉంటాయని ప్రాథమిక అంచనా. కాయ్ రాజా కాయ్ అంటూ.. పందెం రాయుళ్లు తొలిరోజే చెలరేగిపోయారు. బుధవారం బరుల్లో వేలాది కోళ్లు కత్తులు దూశాయి.

Betting worth 100 crores
Betting worth 100 crores

సయ్యంటూ గాల్లోకి ఎగిరి, రక్తాన్ని ఏరులై పారించాయి. తొలిరోజే పందాలు వందలు, వేలు, లక్షలు దాటి కోట్ల వైపు దూసుకెళ్లాయి. ఆరంభమే ఇలా ఉంటే రానున్న రెండు రోజులు ఏ స్థాయిలో పందాల రాయుళ్లు చెలరేగిపోతారోనన్న సందేహం సర్వత్రా నెలకొంది. హైకోర్టు ఆదేశాలంటూ మంగళవారం వరకు ఊదరగొట్టిన పోలీసు, రెవిన్యూ అధికారులు ఎవరూ బరుల వైపు కనీసం తొంగిచూడలేదు. అటువైపు వెళ్లొద్దం టూ వారందరికీ …

మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Bhogi Kodi Pandelu

Godavari districts betting

Sankranti gambling Andhra Pradesh

Cock fighting in AP

Betting worth 100 crores

Kakinada gambling news

Police negligence Andhra

Sankranti festival betting

AP latest crime news

Casino culture in villages

click here for more

Leave a Reply