Arusavelli | తిరువీధి ఉత్సవం..

Arusavelli | తిరువీధి ఉత్సవం..
Arusavelli, శ్రీకాకుళం ఆంధ్రప్రభ : అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని గురువారం మకర సంక్రాంతి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో స్వామి వారి ఉత్సవమూర్తులతో తిరువీధి మహోత్సవం నిర్వహించారు. అనంతరం మకర సంక్రమణం పూజ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అనివెట్టి మండపంలో ఆలయ నాదస్వర బృందంచే కార్యక్రమం నిర్వహించారు.

