julurupadu | కొత్త సర్పంచ్ ల వివరాలు..

julurupadu | కొత్త సర్పంచ్ ల వివరాలు..

julurupadu, జూలూరుపాడు, ఆంధ్రప్రభ : మూడవ విడతలో మండలంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 23 మంది సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం బుధవారం రాత్రి వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ ను ఎన్నుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు లోని గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచులుగా ఎన్నికైన వారి వివరాలు.

అనంతారం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కోర్సా రమేష్ (కాంగ్రెస్) ,ఉప సర్పంచ్ గా కుంజా రవికుమార్ (బీఆర్ఎస్)
అన్నారపాడు సర్పంచ్ భూక్య ప్రసాద్ (కాంగ్రెస్), ఉప సర్పంచ్ గుగులోత్ శ్రావణి (కాంగ్రెస్)
బేతాళ పాడు సర్పంచ్ గూగులోత్ సునీత(బీఆర్ఎస్), ఉప సర్పంచ్ బత్తుల అశోక్ (కాంగ్రెస్)
బొజ్య తండా సర్పంచ్ లావుడియా ద్వాలీ (కాంగ్రెస్ ), ఉప సర్పంచ్ పొన్నెబోయిన కుషాల్ రావు (కాంగ్రెస్)
చింతల తండా సర్పంచ్ ధర్మసోత్ పద్మ(కాంగ్రెస్) ఉప సర్పంచ్ భూక్య సుజాత (కాంగ్రెస్)
గాంధీ నగర్ సర్పంచ్ బానోత్ మంగు లాల్ (కాంగ్రెస్ ), ఉప సర్పంచ్ కొర్ర రవీందర్( కాంగ్రెస్ )
గుండె పూడి సర్పంచ్ భూక్య అరుణ(కాంగ్రెస్ ), ఉప సర్పంచ్ బాదావత్ నరేష్ (బీఆర్ఎస్)
గుండ్లరేవు సర్పంచ్ భూక్య చంద్ర బాబు (కాంగ్రెస్) ,ఉప సర్పంచ్ బానోత్ రామకృష్ణ (కాంగ్రెస్)
గురవాగు తండా భూక్య లక్ష్మీ (కాంగ్రెస్ ), ఉప సర్పంచ్ గుగులోత్ సౌమ్య
కాకర్ల సర్పంచ్ బానోత్ బుల్లి (కాంగ్రెస్), ఉప సర్పంచ్ రాచబంటి కోటేశ్వరరావు (సిపిఎం)
కరివారి గూడెం సర్పంచ్ బోడ దుర్గా (కాంగ్రెస్), ఉప సర్పంచ్ వీర్ల నరసింహారావు( కాంగ్రెస్)
కొమ్ముగూడెం సర్పంచ్ భూక్య జ్యోతి (బీఆర్ఎస్) ఉప సర్పంచ్ నూనావత్ నవీన్ (బీఆర్ఎస్)
కొత్తూరు సర్పంచ్ అక్కల నరసింహారావు (కాంగ్రెస్) ఉప సర్పంచ్ గుమ్మడిదల శ్రీనివాసరావు (కాంగ్రెస్)
లోపలి మాచినేని పేట సర్పంచ్ బానోత్ కృష్ణ (కాంగ్రెస్),ఉప సర్పంచ్ అంగోత్ చిన్న (కాంగ్రెస్)
నల్లబండబోడు సర్పంచ్ గడిగ సింధు( కాంగ్రెస్), ఉప సర్పంచ్ కల్తీ ప్రభాకర్ (కాంగ్రెస్)
పడమట నర్సాపురం గ్రామ సర్పంచ్ సంఘం లక్ష్మీ కుమారి (కాంగ్రెస్),ఉప సర్పంచ్ ఆళ్ళ ప్రవీణ్ (కాంగ్రెస్)
పాపకొల్లు సర్పంచ్ బాదావత్ రాంబాబు (కాంగ్రెస్),ఉప సర్పంచ్ తోట రామారావు( కాంగ్రెస్)
సాయిరాం తండా సర్పంచ్ బానోత్ సుమలత (కాంగ్రెస్),ఉప సర్పంచ్ హలవత్ జ్యోతి (కాంగ్రెస్)
శంభుని గూడెం సర్పంచ్ తాటి సువార్త (కాంగ్రెస్), ఉప సర్పంచ్ దొడ్డ చలపతి రావు( కాంగ్రెస్)
సూరారం సర్పంచ్ చింతా జగన్నాథం (కాంగ్రెస్),ఉప సర్పంచ్ కొర్ర సుజాత (కాంగ్రెస్)
వెంగన్నపాలెం సర్పంచి అంగోత్ రామారావు (ఇండిపెండెంట్), ఉప సర్పంచ్ శిరం శెట్టి చిన్న సుబ్బారావు( కాంగ్రెస్ )
వినోబానగర్ సర్పంచ్ గంగావత్ నవీన్ (కాంగ్రెస్), ఉప సర్పంచ్ పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు( సీపీఎం)లు ఎన్నికయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు జూలూరుపాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

Leave a Reply