Vikarabad | స్పీకర్ కు కృతజ్ఞతలు

Vikarabad | స్పీకర్ కు కృతజ్ఞతలు

Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ (Vikarabad) వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా చాపల శ్రీనివాస్ నియ‌మితుల‌య్యారు. ఈసంద‌ర్భంగా శనివారం ఉదయం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddam Prasad) ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేశం (Mallesham) తదితరులు ఉన్నారు.

Leave a Reply