AP Assembly | అతి కీలక మైన కమిటీలకు ఛైర్మన్ ల నియామకం … హైదరాబాద్ – ఏపీ శాసన వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీలను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ