Rangareddy | ఆటో బోల్తా

Rangareddy | ఆటో బోల్తా

Rangareddy | రంగారెడ్డి, ఆంధ్ర‌ప్ర‌భ : రంగారెడ్డి జిల్లా (Rangareddy district) నందిగామ మండల పరిధిలోని బైపాస్ రోడ్డులో ఆటో బోల్తా పడింది. కాకినాడ నుండి మహబూబ్ నగర్ కు కొబ్బరికాయల లోడ్ తో వెళ్తున్న ఆటో మార్గమధ్యలో నందిగామ (Nandigama) బైపాస్ ఎంఎస్ఎన్ పరిశ్రమ వద్ద టైర్ బ్లాస్ట్ అయ్యి బోల్తా పడింది. ఇందులో డ్రైవర్ తో పాటు మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే నందిగామ పోలీసులు అక్కడికి చేరుకొని ఆటో (auto) ను పక్కకు తీసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

Leave a Reply