రామ‌ప్ప‌లో అమెరికా దేశస్థుడు…

రామ‌ప్ప‌లో అమెరికా దేశస్థుడు…

వెంకటాపూర్, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప దేవాలయాన్ని ఈ రోజు అమెరికా(America) దేశానికి చెందిన ప్రీస్టన్(Preston) సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయంలో పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్(Harish Sharma, Umashankar)లు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు.

ఆలయ చరిత్ర శిళ్పకళ ప్రాముఖ్యతను టూరిజం గైడ్(Tourism Guide)లు గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించారు.

Leave a Reply