Tirumala | తిరుమల సమాచారం – సర్వ దర్శనం కోసం 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు….

🕉️🕉️🕉️🕉️🕉️*

ఓం నమో వేంకటేశాయ**తిరుమల సమాచారం**

03-జూన్-2025* *మంగళవారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*

🕉️ నిన్న *02-06-2025* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *84,418* మంది…

🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *34,900* మంది…

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *3.89* కోట్లు …

🕉️ ఉచిత సర్వదర్శనానికి *29* కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *12* గంటల సమయం.

.🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు *5* గంటల సమయం..

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *4* గంటల సమయం…

Leave a Reply