బక్రీద్‌కు సర్వం సిద్ధం

బక్రీద్‌కు సర్వం సిద్ధం
జానకంపేట్ ఈద్గా వద్ద ఏర్పాట్లు
ఎడపల్లి మే 27(ఆంధ్రప్రభ) : ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో గల ఈద్గా వద్ద బక్రీద్ పండగ ఏర్పాట్లను గ్రామ సర్పంచ్ అనురాధ రాధాకిషన్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి ముజాఫర్, ఈద్గా కమిటీ సభ్యులు బుధవారం పరిశీలించారు. గురువారం ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈద్గా వద్ద ఏర్పాటు పూర్తయినట్లు ఈద్గా కమిటీ సబ్యులు తెలిపారు.
