ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఫ్రిజ్ బహుకరణ

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఫ్రిజ్ బహుకరణ

ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, సామాజికవేత్త జనగాం ఉపేందర్ రెడ్డి ఫ్రిజ్ ను బహుకరించారు. ఇందుకోసం పదివేల రూపాయల చెక్కును కళాశాల ప్రిన్సిపల్ రాజారాం కు అందజేశారు.