Skip to content
Wednesday, July 29, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం…

Nagamani Malligari March 16, 2026 Farmer's Account
Farmer's Account

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం…

‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు**

గన్నవరం – ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. సోమవారం గన్నవరం గౌడపేటలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్నదాతల ఆర్థిక భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ – పి.యమ్. కిసాన్’ పథకం రైతులకు ఎంతో ఊరటనిస్తోందని అన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మూడు విడతలుగా ఒక్కో రైతు ఖాతాలో మొత్తం రూ. 20,000 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం జమ చేసిందని ఆయన వెల్లడించారు. ఈ నెల 13వ తేదీన మూడవ విడత కింద రూ. 6,000 గన్నవరం నియోజకవర్గం వేదిక గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేరుగా రైతుల ఖాతాల్లోకి చేశారని ఆయన గుర్తుచేశారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే వివరించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు, ఖర్చు తగ్గించే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను కూడా భారీ రాయితీ పై అందిస్తున్నామని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, బాపులపాడు మండల టిడిపి అధ్యక్షులు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, విజయవాడ రూరల్ మండల టిడిపి అధ్యక్షులు గొడ్డళ్ల చిన్న రామారావు, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యం, ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, బోడపాటి రవి, పుట్టా సురేష్, కుందేటి చంద్రశేఖర్, మేడేపల్లి రమ, అన్నే హరికృష్ణ, ఏయంసి వైస్ చైర్మన్ కొండేటి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు మద్దినేని వెంకటేశ్వరరావు, రంగారావు, కొమ్మురాజు సుధీర్, జాస్తి మురళి, జొన్నలగడ్డ సుధాకర్, తంగిరాల శ్రీనివాసరావు, బుస్సే నాగ ప్రసాద్, కొసరాజు సాయి, రంగబాబు, రఫీ, కొమ్మారెడ్డి రాజేష్, తిరువీధి నరేష్, సొంగా సంతోష్, బండి భాస్కర్, అద్దేపల్లి సాంబశివనాగరాజు, కొల్లా ఆనంద్, నబిగాని కొండయ్య, మోదుగుమూడి వేణుగోపాల్, మొవ్వ వేణుగోపాల్, లంకా అజయ్, కొల్లూరు చంద్రకాంత్, అట్లూరి శ్రీనివాసరావు, నాగబాబు, జనసేన పార్టీ నాయకులు చిమటా రవివర్మ, పచ్చిపాల లక్ష్మణరావు, బీజేపీ నాయకులు ఉయ్యూరు వెంకటేశ్వర రెడ్డి, టిడిపి నాయకులు మణిమాల వెంకట అప్పారావు, కాగితాల నాగరాజు, కోసూరు వెంకటేష్, కాటూరి విజయభాస్కర్, కంచర్ల సూర్యప్రకాష్ మరియు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • జిల్లాలో ఇసుక దందాపై ఉక్కుపాదం
  • వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

You May Also Like

ఈ నెల 22న రెడ్డిగూడెంలో ప్ర‌త్యేక గ్రీవెన్స్‌

May 21, 2026 Praneeth Kumar

తిరుపతమ్మ ఆలయ అన్నప్రసాదానికి ఎస్సై అర్జున్ విరాళం

May 6, 2026 Sowjanya Anneboina

వ్యర్థాలతో కలుషితం అవుతున్న మునేరు…

July 4, 2026 Praneeth Kumar

జి.ఓ. నెం.45ను తక్షణమే అమలు చేయాలి…

July 25, 2026 Bala Raju

అమరావతికి రాజముద్ర..

April 7, 2026 Nagamani Malligari

ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ

June 20, 2026 Nagamani Malligari

కార్టూన్ ‘ఔరా’:

29th July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా

హైదరాబాద్ వార్తలు :

  • గతి తప్పిన పోష్.. మహిళా ఉద్యోగినుల భద్రతపై ప్రశ్నలు
  • జెన్-జీ అస్త్రంతో తెలంగాణలో బీజేపీ రాజకీయ వ్యూహం
  • హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం
  • భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి…
  • వెంటిలేటర్‌పై పెద్ది సుదర్శన్ రెడ్డి..
  • ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్..
  • కుండపోతతో కుదేలైన హైదరాబాద్..!
  • ఉర్దూ అకాడమీ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం తగదు…
  • Peddi Sudarshan Reddy Health | పెద్ది స్వప్న రెడ్డిని పరామర్శించిన తాటి వెంకటేశ్వర్లు
  • Malkajgiri POCSO Case | చిన్నారిపై లైంగిక దాడి..

తాజా వార్తలు :

  • ఎడతెరిపి వర్షం.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి
  • భారీ వర్షానికి కొట్టుకుపోయిన వంతెన.. రెండు గ్రామాలకు రాకపోకలు బంద్
  • ఎడతెరిపి వానతో జలమయమైన మంథని
  • డాబాలపై జిల్లా పోలీసుల ఆకస్మిక తనిఖీలు
  • రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కొండగట్టు లో చేపట్టిన గిరి ప్రదక్షణ
  • సాకిన ఎద్దే ప్రాణం మీదికి తెచ్చింది..
  • శివ దత్త సాయి ఆలయంలో ముస్తాబైన సాయినాధుడు
  • గోదావరి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
  • సర్కారు భూముల కబ్జా.. చెరువులు మాయం.. భ్రమరా వెంచర్‌పై అక్రమాల నివేదిక
  • గతి తప్పిన పోష్.. మహిళా ఉద్యోగినుల భద్రతపై ప్రశ్నలు

అంతర్జాతీయం :

  • జపాన్‌ను వణికించిన భారీ భూకంపం
  • us-green-card-bill-2026-indian-h1b-telugu | అమెరికాలో గ్రీన్ కార్డ్‌కు కొత్త ఆశ- సెనెట్‌లో అలెక్స్ పాడిల్లా మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లు
  • హోర్ముజ్ జలసంధి భద్రతకు ఉమ్మడి దౌత్య ప్రయత్నాలు…
  • Ap-Alternative-Crops : ప్ర‌త్యామ్నాయం త‌ప్ప‌దు Andhra Prabha Top Story
  • pok-unrest-five-killed-jaac-protest-pakistan-occupied-kashmir | పీఓకేలో మళ్లీ మంటలు.. ఇది ఐదుగురు మృతుల కథ కాదు.. దశాబ్దాల అసంతృప్తి పేలుడు!

జాతీయం :

  • పీఓకేలో సైన్యం దాష్టీకం.. ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు
  • యువతకు మెరుగైన ఉపాధి కల్పన అవసరం!
  • BIG BREAKING | నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం
  • us-green-card-bill-2026-indian-h1b-telugu | అమెరికాలో గ్రీన్ కార్డ్‌కు కొత్త ఆశ- సెనెట్‌లో అలెక్స్ పాడిల్లా మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లు
  • pok-unrest-five-killed-jaac-protest-pakistan-occupied-kashmir | పీఓకేలో మళ్లీ మంటలు.. ఇది ఐదుగురు మృతుల కథ కాదు.. దశాబ్దాల అసంతృప్తి పేలుడు!

కెరీర్ :

  • ఆగస్టు 14 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • 3 Demands | 3 డిమాండ్లు పెట్టిన సీజేపీ
  • Narendra Modi | కీలక బిల్లుపై మోదీ సమీక్ష..
  • 75 percent | ఎస్పీ స్టూడెంట్స్ కు.. గుడ్ న్యూస్
  • OpenAI | ఓపెన్‌ఏఐలో కీలక పదోన్నతి
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం…
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies